కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఈ సామెత ఒక అవివేకిని ఉద్ధేశించి చెప్పబడినది. వెనకటికొకడు, ధాన్యాలు ఉన్న కుప్పను తగలబెట్టి, ఆ కాల్చటము వలన తయారయిన పేలాలు తింటూ కూర్చున్నాడట. కాలిన ధాన్యం విలువ పేలాల కంటే ఎన్నో రెట్లు విలువయినవి కదా. పేలాల కొరకు ధాన్యమును తగులబెట్టుట అవివేకము.