కూటమి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కూటమి అంటే కూడే ప్రదేశము. అంటే రెండు లేక అధికము ఒక ప్రదేశము లో చేరడము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సభ
  2. సంగమము
  3. ప్రయాగ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఏమాత్రం పొంతన లేని భిన్న వ్యక్తుల లేదా సంస్థల కలయికతో ఏర్పడిన కూటమి
  • ఇంగ్లీషులో న్యూ టెస్టమెంట్‌ పంచడంకోసం ఏర్పాటైన ఈ రహస్య కూటమి తరువాత పేరు మార్చుకొని ఇప్పటికీ పని చేస్తున్నది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

ఇంగ్లీషు meeting

"https://te.wiktionary.org/w/index.php?title=కూటమి&oldid=953075" నుండి వెలికితీశారు