కొంకి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కొంకి నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది కత్తి లాంటిదే కాని కొంత పలచగా వుండి తేలికగా వుంటుంది. కత్తికన్న వంపు తిరిగి పదునెక్కువగా వుంటుంది. దాని వెనుక భాగంలో వున్న రంద్రంలో పొడవాటి కర్రను దూర్చి.... చెట్లపైనున్న చిన్న కొమ్మలను కోసి గొర్రెలకు, మేకలకు వేయడానికి ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మోకాలిచిప్పకు లోతట్టు రెండుపక్కలనుండెడి ఎముకలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు