కొండముచ్చు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కొండముచ్చు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నల్లనిమూతిగలకోతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- అగచరము, అడవిగీము, అడవితిరుగుడు, అడవినట్టు, అరణ్యాటుడు, కపి, కాననౌకసము, కీనాశము, కీశము, కుఠారువు, కుథాకువు, కొండంగి, కొండద్రిమ్మరి, కొండముచ్చ/ కొండముసువ, కొండెంగ, కొమ్మత్రిమ్మరి, కొమ్మమెకమ /కోనత్రిమ్మరి, కోనమనిక /కోనమనికిపట్టు, కోనమెకము, క్రోతి, క్ష్వింకము, గట్టుదిమ్మరి, గోపుచ్ఛము, గోలాంగూలము, చింకలిక్క, చింకిలీకము, చెట్టుద్రిమ్మరి, చెట్టునట్టు, చెట్టుబిడారు, ఝుంపాకము, తఱులమెకము, త తిప్పద్రిమ్మరి,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: కోతి బట్టి దెచ్చి క్రొత్త మఠము గట్టి కొండముచ్చు లెల్ల కొలచి నటుల, నీతి హీనునికడ నిర్భాగ్యులుందురు .. విశ్వదాభిరామ వినుర వేమా'