కొందరు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సర్వనామము బహు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కొంతమంది. /[కొంతశబ్దమునకు మహన్మహత్యర్థక బహువచన రూపము.] కొన్ని
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
మీలో కొందరు మాత్రమే సమయానికి బడికి వచ్చారు [వ్వవ]
- అసాధారణ గ్రహణశక్తి కలిగిన కొందరు, తమకు సహజంగా ఉన్న ప్రజ్ఞతో సామాన్యవ్యక్తులు చూడలేని, గుర్తించలేని ప్రకృతిలక్షణాలను గుర్తించగలరు