Jump to content

కొక్కురవుతు

విక్షనరీ నుండి
వినాయకుడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఎలుకవాహనముగా గలవాడు = వినాయకుడు
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఆఖువాహనుడు, ఉమాసుతుడు, ఎలుకరౌతు, ఏకదంష్ట్రుడు, ఏతయ్య, ఏతవేలుపు, ఏనుగుమొగమయ్య, ఏనుగుమోముసామి, ఒంటికొమ్ముదేవర, ఒంటికొమ్మువేలుపు, కటంకటుడు, కరివదనుడు, కొక్కుతేజిరౌతు, కొక్కురవుతు, కొమ్ములుగలవేలుప/గజాననుడు, గజాస్యుడు, గణపతి, గణాధిపుడు,గణేశుడు, గణేశ్వరుడు, గరుత్మంతుడు, గుజ్జువేలుపు, ద్విదేహుడు, ద్విధాతువు, ద్విపాస్యుడు, ద్విమాత్రుకుడు, ద్వైమాతురుడు, పగటిపంటిదొర, పనిచెఱుపులదొర, పరశుధరుడు, పర్శుపాణి, పాపజన్నిగట్టు, పార్వతీనందనుడు, పిళ్ళారి, పుష్టికాంతుడు, పృథ్వీగర్భుడు, బొజ్జదేవర, భవాత్మజుడు, మూషకవాహనుడు, మూషకరథుడు, వక్త్రతుండుడు, వక్రతుండుడు, విఘ్ననాయకుడు, విఘ్నరాజు, విఘ్నహారి, వినాయకుడు, వెనకయ్య, శాంకరి, శూర్పకర్ణుడు, సదాదానుడు, సింధురవదనుడు, సుముఖుడు, హరిహయుడు, హస్తిమల్లుడు, హేరంబుడు, హేరుకుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]