గణపతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]
- భాషాభాగం
- గణపతి నామవాచకము.
- వ్యుత్పత్తి
- గణాలకు అధిపతి
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్రీ వినాయకునికి గల పేర్లలో ఒకటి. పరమేశ్వరుని సకల గణాలకు అధిపతి.ఈ గణాధిపత్యం కోసమే కుమార స్వామి పోటీ పడగా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు చుట్టి సకల భువనాన్నీ చుట్టి వచ్చిన ఫలితంతో గణనాయకత్వాన్ని పొందాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఏక దంతుడు, గజాననుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయపదాలు
గణాధ్యక్షుడు
గణేశుడు
గణనాయకుడు