కొట్నము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వడ్లదంపకము
- వడ్లుదంచుటకు కూలిగా ఏర్పాటు చేసికొనిన బియ్యము; ఇన్ని శేర్లకిన్ని శేర్ల బియ్యము అను ఒప్పందము. [అనంతపురం]
- వి. ... 1. వడ్లదంపకము ; .... 2. వివాహతంత్ర విశేషము; 3. ఊడిగము ...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. Pounding rice. వడ్లదంపకము.2. Service ఊడిగము. 3. A marriage rite వివాహతంత్రవిశేషము. ....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- 1. ధాన్యము.2. వడ్లదంపు. 3. ఊడిగము. ...........తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వివాహతంత్రం
- ఊడిగము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"శా. ఇట్టట్టెందును బోవరాక వగతో నెల్లప్పుడున్ వేలుపుల్, వెట్టిం గొట్నముఁజేయ." య. ౨, ఆ.