కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
కొత్తఅల్లుడు కి పూర్వకాలములో అత్తవారింట రాజభోగాలు అమర్చేవారు. కొత్త అల్లుడు పనీ పాటా లేకుండా సపర్యలు అందుకుంటూ ఉండేవాడు. ఇదే విషయముగా, పనీపాట లేకుండా సోమరిగా తిని తిరిగే వాడిని ఈ సామెత ద్వారా దెప్పిపొడుస్తారు.