కొపురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శిఖరము / ఉన్నతి/ కొండకొమ్ము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కొప్పరింత

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. శిఖరము "క. దాటుటయు గొండకొపురులు, బీటలువాసెను." అచ్చ. కిష్కిం, కాం. 2. ఉన్నతి . "గీ. గొనబు గౌను, కొంచెతనము బిఱుదు గొపురును బొక్కిలి, లోతునెన్న నెన గలుగుట యరిది." అచ్చ. ఆర, కాం. (కొప్పరము యొక్క రూపాంతరము.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కొపురు&oldid=881424" నుండి వెలికితీశారు