కొబ్బరికోరు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కొబ్బరిని తురిమి కొబ్బరికోరు తయారు చేసి వంటలకు ఉపయోగిస్తారు. పచ్చికొబ్బరిని తురమడానికి మాత్రం కొంత ప్రత్యేక సాధనాలు ఉంటాయి. ఎండు కొబ్బరి కొంచం కఠినంగా ఉంటుంది కనుక దీనికి ప్రత్యేక సాధనము అవసరం. పచ్చి కొబ్బరిని ఒక్కో చోట కొబ్బరి తురుము అని అంటారు. కాని కొబ్బరి కోరు ఎక్కువగా తురిమిన ఎండు కొబ్బరిని పిలుస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు