Jump to content

కొమ్మువాద్యము

విక్షనరీ నుండి
కొమ్మువాద్యము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]

నామవాచకము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కొమ్ము వాయిద్యం ఇది ఇంగ్లీషు అక్షరం S ఆకారం పోలి వుండి ఇత్తడి గొట్టంతో చేయ బడి వుంటుంది. ఒక చివరన చాల సన్నంగా పోను పోను లావుగా వుండి చివరన పెద్ద మూతి వుండును. సన్నగా వున్న వైపున నోటితో శబ్దం చేస్తే అతి పెద్ద చప్పుడు వస్తుంది. దీనిని ఆలయాలలో, దేవుని వూరేగింపులలో, గ్రామ దేవతల పూజా సమయాలలో మాత్రమే వాడుతరు. దీనికి ప్రక్క వాయిద్యాలతో పనిలేదు. పూజా సందర్బంలో.... సుమారు పది నిముషాలకొక సారి దీనిని ఉపయోగిస్తారు. అదే విధంగా ప్రముఖ ఆలయాలలో తెల్లవార జామున పూజకు ముందు ఈ కొమ్మును ఆలయం లోపల బయట వూదుతారు. ఈ శబ్దానికి రాత్రులందు అలయంలో ఆవహించిన దుష్ట శక్తులు పారిపోతాయని నమ్మిక. తిరుమల... తిరుపతి శ్రీ వేంకటేశ్వారాలయంలో.... పగటి పూట కూడ ఆలయం వెలుపల ప్రహరీ చుట్టు రెండు గంటలకొకసారి ఈ వూదడం భక్తులు చాల సార్లు చూసే వుంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు

[<small>మార్చు</small>]
  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]