కొరడా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కొరడాలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- కక్కసము, కమ్ర, కస, చబుకు, చర్నకోల, చర్మదండము, చర్మయష్టి, చవుకు, \చర్కోల, \చర్లకోల, \చఱుకోల, \చఱులకోల, చౌకు, జాటి, తఱటు, తోదనము, ప్రగ్రహము, ప్రతిష్కషము, ప్రతోదము, భీమ, వాఱుకోల, సం(పె)(బె)ట, సమ్మెట, సాటి, సెలగొల.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురో......కొయ్యోడ.,... కొయ్యోడ .... కొయ్యోడ అన్నావంటే కొరడా దెబ్బలు తింటవు లో లమ్మి చిట్టమ్మి......
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |