scourge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కొరడా, జేరుబందు, పాశము.
- a scourge of scorpions బలమైన శిక్ష.
- or affliction ఉపద్రవము, బాధ.
- the cholera is terrible scourge at present ఇప్పుడు వాంతి బ్రాంతి నిండా ఉపద్రవముగా ఉన్నది.
- his son's bad conduct is a scourge to him కొడుకు యొక్క దుర్నడతవాడికి సంకటముగా ఉన్నది, పీడనముగా ఉన్నది.
క్రియ, విశేషణం, to whip; to punish కొరడాతో కొట్టుట, శిక్షగా దెబ్బలు కొట్టుట, శిక్షించుట, దండనచేసుట.
- God scourges men for their sins మనుష్యులు చేసే పాపమును గురించి వాండ్ల దేవుడు శిక్షిస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).