కొఱసంది
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆయము, జీవస్థానము./[శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. పఱతెంచి కరిమదమునే, డ్తెఱఁ దొండంబెత్తి వ్రేయ దెప్పఱికమునన్, గొఱసందితాఁకి నేలకు, నొఱగిన సింగంపుఁగొదమ యొప్పమరంగన్." నిర్వ. ౧౦, ఆ.