కొలుపు
Appearance
కొలుపు
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]కొలుపు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సరిపడు,చెల్లు,పురికొలుపు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "క. మనసుకొలుపదనకి నిపుడు." భార. భీష్మ. iii.
- "గీ. హీనమతికి బుద్ధులేలకొలుపు" పంచ. నా. i.
- "ద్వి. మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై." హరిశ్చ. i
- కుక్కలను కొలిపిరి
- అని యిత్తెఱఁగునఁ బాఱుఁడు, వినిపించిన గొల్లఱేఁడు వేడ్కలు మదిలో, ననలెత్తఁగఁ దనమ్రోలన్, గనుపట్టు ననుంగుఁబట్టిఁ గనుకొల్పుటయున్
- అలిగిన దశార్ణాధీశుఁడు, కొలిపెను భగదత్తు మీఁదఁ గ్రూరగజము
- మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై
అనువాదాలు
[<small>మార్చు</small>]కొలుపు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కొలుపు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గ్రామశక్తికి చేసెడి యుత్సవము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు