చెల్లు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చెల్లు అకర్మక క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అయిపోవు
- కడచు
- కొనసాగు
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు./పరిష్కారము/ముగియు
తగు/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
చెల్లిపోయింది. చెల్లు చీటి,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నీకు నాకు చెల్లు,
- ఈ విధమైన సహగమనము క్షత్రియ వైశ్యాది జాతుల స్త్రీలకే చెల్లును. బ్రాహ్మణ స్త్రీకి చెల్లదు
- అందాఁకా వేగిరమా ఆఱడికాఁడ చిందేవు మాటలఁదేనె చెల్లు నీకునయ్యా
- వినుము ధృతరాష్ట్రనందను, లనిలతనయుచేతఁ బొలిసిరందఱు నింకొ, క్కనుజుండు నితండును ని, ల్చినవార య్యిరువురిపుడు చెల్లెదరెట్టున్