చేరు
స్వరూపం
చేరు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అకర్మక క్రియ/స.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మిరియములలోనగు సంబారములు చేర్చికాచిన చింతపండు రసము
- సమీపము
- సరము(వైకృతము)
- త్రాడు(వైకృతము)
- గొలుసు(వైకృతము)
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: చెలికాడు నిన్నే పిలువ.... చేరరావేలా అంత సిగ్గు నీకేలా.........
- అప్రీతుల్ పల్కిన పాతకంబునకుఁ జేరెం గాల మివ్వేళ
- వడివడి మీఁదికడ నడరుచు బీరపుఁగుప్పలై తిప్పలకుంగొప్పలగు దుప్పులకుంగాక బెగ్గడిలి నేలకుడిగ్గు పెంజిలువలంబోలె మోరుల చేరులమలఁకలై జాఱు సెలయేఱులును
- అమరు లమృతాంబునిధిలోని యమృతరసము, వెండిచేరులఁ బటికంపుఁగుండకట్టి, చేఁదుకొనియెదరో నాఁగ శీతరోచి, మెఱుఁగుమెయితోన యల్లన మిన్నువ్రాఁకె