సమీపించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ/స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దగ్గరికి వచ్చు అని అర్థము / సమీపించు /
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
సమీపము /
- పర్యాయపదములు
- అంగవించు, ఆసన్నించు, కదియు, కిట్టు, చేరికగు, చేరు, చేరువయగు, డగ్గరించు, డగ్గఱిలు, డాయు, తారసించు, తారసిల్లు, దండపడు, దగ్గరించు, దగ్గరు, దాకొను, దాపగు, దాపించు, దాయు, పొలయు, బెరయు, సంతనకట్టు, సంప్రాపించు, సన్నిధియగు, సన్నిధిసేయు, సుడియు, హత్తు.
- వ్యతిరేక పదాలు