కోసము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.అవ్య.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నిమిత్తమును దెలుపునది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోసరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దాని కోసము / దానికొరకు./ దేనికోసము = దేని కొరకు/ ఎవరికోసము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఉ. భూనుతకోస మే గనుక బొంకింతినేనియు బెద్దకాలముం, జేసిన నాతపంబు రహి జెందక నిష్ఫలమౌ" ఉ, రా. ౮, ఆ.
- ఒక పాటలో పద ప్రయోగము: నీకోసమె నే జీవించునది.... నీ కోసమే....
- నీ కోసము నా ప్రాణాలిస్తాను.....
- మరొక పాటలో పద ప్రయోగము. నీకోసము వెలసింది ప్రేమ మందిరం..... నీకోసము.....
- మరొక పాటలో పద ప్రయోగము: వస్తావు పోతావు నాకోసం...... వచ్చి కూచుంటాడు నీకోసం.....
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |