sake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నిమిత్తము, కోసము.

  • for your sake నీ నిమిత్తము.
  • for your own sake you should pay the money నీ క్షేమమును గురించి నీ వారూకలనుచెల్లించవలసి ఉన్నది.
  • for the sake of your father మీ తండ్రిని చూచి.
  • for Gods sake donట్ kill him దేవుడిమీద ఒట్టు ఉన్నది నీవు వాన్ని చంపక.
  • for Gods sake tell me నీవు చెప్పకపోతే దేవుడిమీద ఒట్టు ఉన్నది.
  • I pray that for the sake of St.
  • Rama you will relieve me శ్రీరాములకు ప్రీతిగా నీవు నన్ను రక్షించవలసినది.
  • for decencys sake give him a little money కొంచెము రూకలు ఇచ్చి మానము దక్కించుకో.
  • I hope you తిల్ల్ do this for decencys sake దీన్ని చేసి మానము కాపాడుకో.
  • for shame sake go away మానము పొయ్యీని వెళ్లవోయి.
  • for pitys sake give her something దోషపాపము ఎంచి దానికి ఏమయినా ఇయ్యి.
  • for the sake of argument I will suppose his story true తర్కించడమును గురించి వాడు చెప్పినదే నిజముగా పెట్టుకోవలెను.
  • I am his name-sakeఅతని పేరు నాకు పెట్టిఉన్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sake&oldid=943201" నుండి వెలికితీశారు