నిమిత్తము
Jump to navigation
Jump to search
నిమిత్తము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/ సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కారణము చెవుల చుంబనము, ముద్దు./శకునము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
- సంబంధిత పదాలు
- నిమిత్త మాత్రుడు/అందునిమిత్తము
ఆమె ఉప్పునిమిత్తము పోయినది ఆ యాస్తికిని నాకును నిమిత్తము లేకుండా చేసినారు/దీన్ని అడగడమునకు నీకేమి నిమిత్తము/అతని దర్శననిమిత్తమై పోతిని/నిమిత్తముమాలినపని నిమిత్తముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "చెవుల నిమిత్తంబు, చెక్కుల స్ఫుటితంబు నధరోష్ఠమున భ్రాంతమడరఁగన్నుగవఁ దిర్సగంబును." [హంస.-5-148]
- ఆ యాస్తికిని నాకును నిమిత్తము లేకుండా చేసినారు
- నానిమిత్తమై నీవు కొంచెము ప్రయాసపడవలెను
- నిమిత్తము (కారణము) లేనపుడు ఆనిమిత్తమును పుసస్కరించుకొని సంభవించు ఫలితము సయితము రహితమవును.
- నిమిత్తముమాలినమాట