Jump to content

హేతుకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కారణము అని అర్థము

ఉపకరణము, పరికరము, ముట్టు, యాత్ర, విధానము, సవరణ, సాధనము......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
హేతుఫు/ హేతువుగా
పర్యాయపదాలు
అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కమలాభిరుచి హేతుకంబైన తేజంబు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హేతుకము&oldid=917770" నుండి వెలికితీశారు