హేతువు
Appearance
హేతువే
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- హేతువు విశేష్యం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కారణం అని అర్థము ఉద్దేశము/లక్ష్యము/సాధనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
మొదలు, మూలం, గుర్తు, తలపు, ఉద్దేశ్యం, తర్కశాస్త్రం, అనుమాన ప్రమాణానికి సాధనమైన వస్తువు, ఫలం, సాధనం, ప్రమాణం, ప్రేరణ క్రియ కు కర్త, ఒక అర్థాలంకారం, పోలిక, విధం, నియమం, వెల, ధర
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001