motive
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, కారణము, హేతువు, నిమిత్తము, అభిప్రాయము, భావము.
- through evil motives దురాలోచనపట్టి.
- what was your motive in doing this? దీన్ని చేయడములో నీ యభిప్రాయమేమి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).