Jump to content

కారణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఉద్దేశము /హేతువు అని అర్థము

అర్థము/ వైనము
నానార్థాలు
  1. హేతువు

కారణముగా

పర్యాయపదాలు
అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిష్కారణము
  2. అకారణము
  3. కారణరహితము
  4. కారణజన్ముడు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • విడిపోవుటకు కారణము చెప్పలేదు.
  • ఇందుకు కారణభూతమైన దుఃఖము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కారణము&oldid=952852" నుండి వెలికితీశారు