Jump to content

వలను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. దిక్కు
  2. పార్శ్వము;
  3. ఉపాయము/పార్శ్వము
ప్రక్క.ఉపాయము. శకునము. ప్రదక్షిణము,శుచి. ఒప్పిదము........తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. దిక్కు;.."వ. అతనిపోయిన వలనెఱుంగుదురేని యానతిండు." భార. ఆర. ౨, ఆ.
  2. పార్శ్వము;..."క. ఉరగపతి తలల వలనురు, తరజవమున నసురు లూఁది." భార. ఆది. ౨, ఆ.
  3. ఉపాయము;..."ద్వి. ఈనాగపాశంబులిపుడు వాయుటకు, వానరేశ్వరులార వలను సెప్పెదను." రా. యు, కాం.
  4. నేర్పు;..."వ. ఇంకను వలనుగల వారలం బంచి యాతని నిమ్ముగా నెఱుంగవలయు." భార. ఆర. ౨, ఆ.
  5. ప్రదక్షిణము;..."ద్వి. అమరేంద్రుదెస విరూపాక్షంబు గాంచి, ప్రమదంబు మీఱంగ వలనుగా వచ్చి." రా. బాల, కాం.
  6. శకునము;..."ఎ, గీ. వలను లెస్సైన మిక్కిలి వలరుకొనుచు." య. ౨, ఆ.
  • వార్చి వాఙ్మనోనియతితో వలనుగలిగి, యుత్తరంబొండెఁ దూర్పుదిక్కొండెఁ జూచి, జానుమధ్యంబులందు హస్తంబులుండఁ, గుడుచునది పవిత్రాన్నంబు గుణివరేణ్య
  • మఱి యొండుమార్గంబు వలనుగాదు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వలను&oldid=917773" నుండి వెలికితీశారు