వంక

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1.;దిక్కు/దెస 2. వాగు, చిన్న సెలయేరు,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పక్షము /కారణము
  2. చిన్న వాగు
  3. వంపు

సాకు ఉదా: ఏదో వంకతో వాడు ఇక్కడికి వచ్చాడు.

పర్యాయపదాలు
అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చిలకా గోరింకా... కులికే పకా పకా నీవే చిలకైతే నేనె గోరింకా రావా నావంక...." = ఇది ఒక పాట పాదము. కుండ పోత వానకు వంకలు వాగులు ఏకమయ్యాయి

మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో పద ప్రయోగము ................. హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలిగలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)వాగులుదాటి వంక లు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలీ....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వంక&oldid=959752" నుండి వెలికితీశారు