వాగు
Appearance
వాగు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాగు అంటే కొండల మీద నుండి ప్రవహించి నది లో కలిసే చిన్న నీటి ప్రవాహము.
- మాట్లాడు.(ఎక్కువగా) ఉదా: వాడు అతిగా వాగుతున్నాడు. అనగా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
1.వంక/సెలయేరు/చిన్ననది 2. వాగుట / వాగుచున్నాడు / వాగు చున్నది /
- వ్యతిరేక పదాలు