కరణము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం/సం. వి. అ. న.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గ్రామ లెక్కలు వ్రాయువాడు.
కారణము, పని, ....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కత్తిచేత ఖండించెను. ఖండించుట అనెడు పనిని సిద్ధింపచేయుటయందు కత్తి ముఖ్యసాధనము కావున కత్తి కరణము
వాడు కూత కరణముగాని వ్రాతకరణముకాడు
కరణత్రయము thought, word and deed. మనస్సు.వాక్కు, కర్మము.
Marking or causing, as in ప్రియంకరణము endearing. స్థూలంకరణము fattening, శుభగంకరణము fortunate.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కరణము&oldid=952636" నుండి వెలికితీశారు