మూలము
Appearance
మూలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మూలకారణము అని అర్థము
- అతి ముఖ్యమైనది అని కూడ అర్థమున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
- సంబంధిత పదాలు