foundation
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అస్తిభారము, ఆధారము, ఆస్పదము, మూలము, ఆకరము.
- the house was razed from its foundation ఆ యిల్లు సమూలము నాశనమైనది.
- ఆ ఇంటిని ఆస్తిభారముతో పెళ్లగించివేసినారు.
- the school is a royal foundationయిది రాజు యేర్పరచిన పల్లె కూటము.
- without foundation నిరాధారముగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).