గుఱి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. లక్ష్యము. "అమ్మహాసురున్ గుఱియుగఁజేసి శాతశరకోటికి." భార. ద్రో. ౩, ఆ.
- 2. గుఱుఁతు; "గీ. వసుధలోనెట్టి శ్రీగలవారివేని, కరభములు దాస్యములె సేయు సరసిజాక్షి, యూరువులకెట్లటన్న బైఁదారుమోచు, గొడుగులను నల్లకలశముల్ గుఱులుగావె." ఆము. ౫, ఆ.
- 3. దృష్టాంతము. "గీ. గాలవుండ గుఱియుఁగాడె మనకు." భార. ఉద్యో. ౩, ఆ.
- 4. నిర్ణయము; "క. నానెమ్మనమున గల యను, మానము పరతత్వబోధమహిమనుడువు ప్ర, జ్ఞానిధి యీశుల్కము నిం, పూనగ గైకొనుట యనుచు నొక గుఱిచేసెన్." పర. ౪, ఆ.
- 5. మితి. "సీ. ఏదేవుడింతకు నింతయై యంతకునంతయై గుఱిలేక యతిశయిల్లు." పాండు. ౫, ఆ.