క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



వెనకటికి ఒక ప్రబుద్ధుడు (ఒకరిచేయి మరొకరు బలముతో క్రిందకు వంచు ఆటలో) ఓడిపోయిననూ, మూర్ఖ్హముగా తన చేయి క్రిందకు పడిననూ తానే గెలిచితినని వాదనకు దిగాట్ట. ఇదే సత్యాన్ని ఓ మూర్ఖ్హుణ్ణి ఉద్ధేశించి ఈ సామెత ద్వారా తెలియజెపుతారు.