క్రుంకు

విక్షనరీ నుండి
క్రుంకుతున్న సూర్యుడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అస్తమించు(ఉదా: సూర్యుడు అస్తమించు)
  2. మునుగు
  3. క్రుంగిపోవు
  4. చచ్చు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ప్రొద్దు క్రుంకుచున్నది./ క్రుంకుడు = అస్తమయం; /క్రుంకుడుగట్టు = పశ్చిమాద్రి; /క్రుంకుమల = అస్తపర్వతం.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. చచ్చు. "శా. శంకాకీర్ణమనస్కదానవరిపుల్‌ చక్రాయుధుండింతలోఁ, గ్రుంకెంబో యని భీతులైరి." ఉ, హరి. ౬, ఆ.. "శా. శంకాకీర్ణమనస్కదానవరిపుల్‌ చక్రాయుధుండింతలోఁ, గ్రుంకెంబో యని భీతులైరి." ఉ, హరి. ౬, ఆ.
  2. పొద్దుగూకినది or కుంకినది the sun has set.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=క్రుంకు&oldid=904415" నుండి వెలికితీశారు