క్షేత్రము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్షేత్రము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము क्षेत्र నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వరిమడి;
- గణితశాస్త్రవిశేషము;
- పెండ్లాము;
- శరీరము;
- సిద్ధస్థానము. (ఏనుగుయొక్క హస్త, వదన, దంత, శిరో, నయన, కర్ణ, గ్రీవా, గాత్రో, రః, కాయ, మేఢ్ర, పదములు పండ్రెండు క్షేత్రములనబడును.) .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)
- [భౌతికశాస్త్రము] అయస్కాంతము చుట్టు అయస్కాంత శక్తి ప్రసరించు ప్రదేశము (Field).
- [గణితశాస్త్రము] కొన్ని రేఖల మధ్యనున్న ప్రదేశము (Figure).
- భౌతికశాస్త్రము; గణితశాస్త్రము] కొన్ని రేఖలమధ్య నున్న క్షేత్రము (Figure).
- [భౌతికశాస్త్రము] బలములు (Forces) పనిచేయుచున్న ఆకాశభాగము (చోటు, Field).
- కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలంటారు. నేలపై ఉన్న ఆలయాలు స్థల క్షేత్రాలు కాగా కొండలపై వెలసినవి గిరి క్షేత్రాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- అంధగోక్షేత్రన్యాయము
- పుణ్యక్షేత్రాలు.
- కురుక్షేత్రం
- క్షేత్రజ్ఞుడు
- క్షేత్రగణితము
- క్షేత్రపాలుడు
- క్షేత్రాజీవుడు
- క్షేత్రయ్య
- క్షైత్రము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: క్షేత్రము ఎరిగి విత్తనము, పాత్రమెరిగి దానము చేయాలంటారూ'