land
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, గట్టు న దిగుట, రేవు న దిగుట.
- ten soldiers landed yesterday నిన్న వాడమీదినుంచి పదిమంది శిపాయీలు దిగినారు.
నామవాచకం, s, దేశము, ప్రదేశము, రాజ్యము, నేల, భూమి.
- he travelled by land not by water వాడమీదపోలేదు గాని మెట్ట మార్గముగా పోయినాడు.
క్రియ, విశేషణం, దించుట, దిగుమతిచేసుట.
- they will land the goods to-morrowరేపు సరుకును దించుదురు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).