రేవు
స్వరూపం
రేవు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
రేవులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పడవలు, ఓడలు నిలిపి వుంచే చోటు
- చాకలి బట్టలు వుతికే ప్రదేశము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: చాకి రేవు కాడ నీ సోకు చూడగానె జిల్లంది నాకు.....