దరి

విక్షనరీ నుండి
దరి(గాంగా తీరం)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • దరి అంటే ఒడ్డు.

దరి అనగా దగ్గరికి అని అర్థంకూడ వున్నది. ఉదా: నాదరికి రాకు. గట్టు/సమీపము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అద్దరి.
  2. ఇద్దరి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నువ్వా 'దరి ని నేనీ దరిని కృష్ణమ్మ కలిపంది ఇద్దరిని.చలన చిత్రంలోని పాట. ఒక పాటలో పద ప్రయోగము: దరికి (దగ్గరికి) రాబోకు, రాబోకు రాజా, చేది రాజ.....

  • గురుజనభక్తియుం గపట గోపకుమార పదాబ్జసక్తియున్‌, దరులుగ
  • చల్లని సురపొన్నచాయల చాయల నరుదారు మాణిక్యదరులదరుల

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దరి&oldid=812099" నుండి వెలికితీశారు