గట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- గట్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీరు ప్రవహించడానికి ఇరువైపుల కట్ట వంటిది వుంటుంది. అది చిన్న కాలువ కాని, పెద్ద కాలువ గాని గట్టు తప్పని సరి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది......" సినిమా పాటలోని కొంత బాగం.