కట్ట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కట్ట నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కట్ట అనే మాటకి వినియోగంలో చాలా అర్థాలు ఉన్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆనకట్ట
- పొలం కట్ట
- పచ్చ నోట్ల కట్ట
- నోట్ల కట్ట
- చెలియలి కట్ట
- కట్ట మిట్ట
- చెల్లెలి కట్ట
- కొత్తిమీర కట్ట
- కట్ట గలను
- ఆ కట్ట
- కట్ట దాటినట్టు
- కట్ట పనులు
- కుడి కట్ట
- రైలు కట్ట
- కట్ట ఎత్తు
- ఎడమ కట్ట
- పది కట్టలు
- తిప్పల కట్ట
- కట్ట'లపాములు
- కట్ట దుస్థితి
- కట్ట అభివృద్ది
- కట్ట తెగిన
- తాళి కట్టే వేళలో
- కదంబం: కట్ట
- తాత్కాలిక కట్ట
- దేవ కట్ట.
- పుట్టగొడుగులు కట్ట
- కట్ట బ్రహ్మన
- వీర పాండ్య కట్ట బొమ్మన్న
- కట్ట కట్ట
- ఓ కట్ట
- కట్ట పైనే
- కట్ట కట్టే
- నోట్ల కట్ట
- కట్ట తెగింది
- కట్ట పంచెలు
- నాగుల కట్ట
- కట్ట కట్టుకుని
- కట్ట పటిష్టత
- కట్ట మడిసి
- నాటకమును కట్ట
- కట్ట కట్టు
- కట్ట కట్టు కొండి
- కట్ట లేదా ?
- ఫీజు కట్ట లేదా ?
- అర కట్ట
- అడ్డ కట్ట
- కట్టలు దాటి
- కర కట్ట
- అడ్డుకట్ట
- కట్టు బట్టల్లేవు
- కట్ట యొక్క
- చిన్న కట్ట
- కాగితాల కట్ట
- కట్ట ప్రాంతం
- తెగిన కట్ట
- మూట కట్ట*అడ్డుకట్ట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చెరువు కట్ట నిర్మాణంలో కోల్పోయిన భూములకు పరిహారం చెల్లించండి.
- పన్నులు కట్ట వద్దు.
- కట్ట కట్టే నూలు దారము
- కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము.
- ఈ కట్టలు బాగా అనుకూలంగా ఉంటాయి.
- గ్రామ ఊరచెరువు కట్ట
- వంద విస్తళ్ళు ఒక కట్ట లెక్కన కట్ట
- కనీసం కట్ట నిర్మాణం కూడా పూర్తి కాలేదు.
- తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నది.
- చిన్న చిన్న గంటలు కట్ట బడినవి.
- కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
- ఒక పాటలో పద ప్రయోగము: కట్టెతుపాకెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడె సోగ్గాడె.... సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడే సోగ్గాడు..... సోగ్గాడు...
- ఒక పాటలో పద ప్రయోగము: "గట్టు మీద గువ్వ కూసింది...... కట్ట మీద కౌజు పలికింది......