పిట్ట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పిట్ట నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిట్ట అంటే ఎగరగల ప్రాణి.గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి చేసే ప్రాణి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ ఒక సామెతలో పద ప్రయోగము: పిట్ట కొంచెము కూత ఘనము./ పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందట