పక్షి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పక్షి నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
- సంస్కృత సమము.పక్షములు (రెక్కలు) ఉన్న ప్రాణిని పక్షి యందురు.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పక్షములు (రెక్కలు) కలది. ఇది ఎగరగలిగే ప్రాణి. గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి చేసే ప్రాణి.
- స్థిరం లేకుండా ఎప్పుడూ తిరిగే వ్యక్తి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అగౌకసము, అనేకజము, అభ్రగము, అస్థితుండము, ఇదుపుట్టువు, ఓకము, కంఠాగ్ని, కటాకువు, కధేరము, కికసాస్యము, ఖగమనము, ఖచరము, ఖజాకము, ఖేలి, గగనచరము, గరుత్మంతము, గరుద్రథము, గువ్వ, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, జిహ్వరదము, తార్క్ష్యము, తిర్యగ్గము, త్ర్యాహణము, దివౌకసము, ద్యుగము, ద్యుచరము, ద్యోభూమి, ద్విజన్మము, ద్విజము, ద్విపక్షము, ద్విపాత్తు, నభసంగమము, నిభస్సదము, నీడజము, నీడోద్భవము, పక్కి, పతంగము, పతగము, పతత్తు, పతత్రి, పతనము, పతేరము, పత్త్రరధము, పత్త్రవాహము, పత్రి, పాతి, పిట్ట, పిత్సత్తు, పిత్సువు, పిపతిషత్తు, పీలి, పులుగు, ప్లావి, ప్లుకము, బందురము, వాజి, వికిరము, విక్కుజము, విజము, వియతి, విష్కిరము, విహంగమము, విహంగము, విహగము, విహాయసము, శకుంతము, శకుంతి, శకునము, శకుని, శరండము, సరంగము, సరండము, సారసము, హింసీరము.
- సంబంధిత పదాలు
Terms derived from పక్షి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పక్షి ని చూసి స్పూర్తి చెంది రైట్ సోదరులు విమానాన్ని కని పెట్టాలని కలలుకని దానిని నిజం చేసారు.