వికిరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వికిరము నామవాచకం/సం. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పక్షి అని అర్థము.
- ఖండము;
- శ్రాద్ధకాలమునందు నిమంత్రితులు భుజించిన పిమ్మట విస్తరకు ముందఱవేసెడు అన్నము;
- నూయి.
- గజకుంభస్థలమధ్యము [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు