shore
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, తీరము, దరి, గట్టు, వొడ్డు, కట్ట.
- the ship got on shoreఆ వాడ గట్టు తట్టినది.
- or common "Sewer" బహిర్బూమి, జలదారి.
- to go to the common shore (Memorirs of Sully.English I.85.) బహిర్దేశమునకుపోవుట.
- shores (plural) or props స్థంభములు, వాహనములు.
క్రియ, a., పోటుబెట్టుట, ముట్టు యిచ్చుట.
- a shored treeకొమ్మలకు పోట్లు యివ్వబడ్డ చెట్టు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).