Jump to content

తీరం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తీరం అంటే జలప్రావాహానికి పక్కనే ఉన్న భూమి./ఒడ్డు/స్థిరం/భద్రం పదిలం

నానార్థాలు
సంబంధిత పదాలు

సాగరతీరం, నదీతీరం, తీరప్రాంతం.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కావేరీ తీరంలోని సహ్యాద్రి పర్వత ప్రాంతంలో నివసించిన ఒక మహర్షి పేరు
  • అంబునిధి తీరంబున కులాయంబమర్చికొని కలంగుచు టిట్టిభి గ్రుడ్లు బెట్టి పొదిగె నేమరిపాటు లేకదనబదన కలచఁబడకుండ నొండొంటి గలిపికొనుచు
  • గంగాతీరం ఇంద్రప్రస్థమనీ వ్యవహరిస్తారు గానీ అది సరికాదు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తీరం&oldid=955173" నుండి వెలికితీశారు