ఖలుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ధుర్మార్ఘుడు

  1. సూర్యుడు. [వ్యు. ఆకాశమున నుండువాడు.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
/ఖలుని
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పద్యంలో పద ప్రయోగము: తల నుండు విషము ఫణికిని, యనంగంగ తోక నుండు వృశ్చికమునకు, తల, తోక యనక నుండును ఖలునకు నిలువెల్ల విషమే గదరా సుమతీ
  2. చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ.
(యోగి వేమన శతకము) </cente\>

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఖలుడు&oldid=885638" నుండి వెలికితీశారు