Jump to content

నీచుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • నీచమైన స్వభావము గలవాడు
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నీచమైన బుద్ధి కలవాడు./అల్పుడు.

నానార్థాలు

నీచమైన/ నీచంగా/ /నీచము

సంబంధిత పదాలు
/దుష్టబుద్ధి గలవాడు.
పర్యాయ పదాలు
[నీచుడు] అణకుడు, అతగుడు/అధముడు/అపశదుడు, ఉటంకి, ఏవకాడు, ఓగులవాడు, కుండకీలుడు, కుట్టుతేలు, క్షుద్రుడు, ఖలుడు, గర్హ్యుడు, గొఱకు, చెనటి, చేటకుడు, జంబుకుడు, తుచ్ఛుడు, దొడవ, ద్రాబ, నిహీనుడు, పన్న, పినుగు, పిలుగు, పుక్కసుడు, పుల్కసుడు, పృథగ్జనుడు, ప్రత్యవరుడు, బర్బరుడు, బుడుగు, బైసికాడు, భ్రష్టుడు, మొటిగిడి, లుచ్ఛా, లుబ్ధకుడు, లుల్లిగాడు, వివర్ణుడు, హీనుడు.
వ్యతిరేక పదాలు

నీచురాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నీచుడు&oldid=878965" నుండి వెలికితీశారు