చెనటి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కుత్సితము -"గీ. హా హరిశ్చంద్ర కనకపర్యంకతలము, నందు బొందు నీయంగమే యకట చెనటి, నేలగూల్చెనే యది నేడు నీచదైవము." మార్క. ౧, ఆ.
- వ్యర్థము; "విప్రావలి మాటలుం జెనటియయ్యెనె." భో. ౬, ఆ.
- శూన్యము. "క. ఏ నేయదొడగ దొనలు చెనటులై యుండె." భార. మౌ. ౧, ఆ.