Jump to content

reprobate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నీచుడు, క్షుద్రుడు, పతితుడు, పనికిరాని దుషటుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, పాపాత్ముడు. విశేషణం, పనికిరాని, దుష్టుడైన, దుర్మార్గుడైన, పతితుడైన.

  • reprobate silver కందు వెండి, పనికిరాని వెండి. In Tit. I. 16.
  • అగ్రాహ్యః A+.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reprobate&oldid=942569" నుండి వెలికితీశారు